Logo
Download our app
డీఎస్సీ అభ్యర్థుల సర్టిఫికెట్లు పరిశీలన
NEWS   Oct 05,2024 08:41 am
సంగారెడ్డి పట్టణంలోని సెయింట్ ఆంథోని పాఠశాలలో శనివారం డీఎస్సీ 2024కి ఎంపికైన 1:3 అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన జిల్లా అధికారులు నిర్వహించారు. జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు సర్టిఫికెట్ల పరిశీలన కార్యక్రమాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అభ్యర్థులకు ఏమైనా సందేహాలు ఉంటే నివృత్తి చేశారు. సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయిన తర్వాత 1:1 అభ్యర్థుల ఎంపిక చేస్తామని ఈ సందర్బంగా పేర్కొన్నారు.

Top News

LATEST NEWS   May 24,2026 11:23 am
WHO పబ్లిక్‌ హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటన‌
ఈశాన్య కాంగోలోని ఇటూరి ప్రావిన్స్‌లో ఎబోలా వేగంగా వ్యాపిస్తోంది. మృతుల సంఖ్య పెరుగుతుండటంతో WHO బుండిబుగ్యో ఎబోలాను అంతర్జాతీయ స్థాయి పబ్లిక్‌ హెల్త్‌ ఎమర్జెన్సీగా ప్రకటించింది....

LATEST NEWS   May 24,2026 11:10 am
ఘనంగా స్వరనీరాజనం
లక్ష్మీదేవిపల్లి మండలంలోని శ్రీ దాసాంజనేయ స్వామి భజన మందిరంలో అమృత వర్షిని సంగీత విద్వాంసులు ఉదయ భాస్కర్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వరనీరాజనం కార్యక్రమం భక్తులను ఆకట్టుకుంది.సంగీతం అభ్యసిస్తున్న...

LATEST NEWS   May 24,2026 11:09 am
తిరుమల చరిత్రలో సరికొత్త రికార్డు!
ఈ నెల 22న శ్రీవారిని తొలిసారిగా రికార్డు స్థాయిలో 94,758 మంది దర్శించుకున్నారు. నడక మార్గాలు, వాహనాల ద్వారా వస్తున్న వారిని, కంపార్ట్‌మెంట్లలోకి ప్రవేశిస్తున్న వారి సంఖ్యను...

⚠️ You are not allowed to copy content or view source