పులిచింతల ప్రాజెక్టుపై ఈరోజు తెల్లవారుజామున ముసలి సంచారం చేయడంతో గ్రామస్తులలో భయాందోళన చెందుతున్నారు. ప్రాజెక్టు బ్రిడ్జి ప బైకు మీద వెళ్తున్న ప్రజలు ముసలి కనబడడంతో ముసలిని తన సెల్ ఫోన్ లో చిత్రీకరించారు. వైరల్ అవుతున్న వీడియోను చూసి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.