హరీష్ రావును కలిసిన కార్పొరేటర్
NEWS Sep 29,2024 09:53 am
మాజీ మంత్రి హరీష్ రావును హైదరాబాద్ లోని ఆయన నివాసం వద్ద పటాన్ చెరు కార్పొరేటర్ కుమార్ యాదవ్ ఆదివారం కలిశారు. పటాన్ చెరులో పార్టీ గురించి మాజీ మంత్రి అడిగి తెలుసుకున్నారు కార్యక్రమంలో అమీన్ పూర్ కౌన్సిలర్ కవిత శ్రీనివాస్ రెడ్డి, రామచంద్రపురం మాజీ కార్పొరేటర్ అంజయ్య, నాయకులు ఆదర్శ్ రెడ్డి బాల్ రెడ్డి పాల్గొన్నారు.