భారత్‌లో బంగ్లాదేశ్ పోర్న్‌స్టార్ అరెస్ట్
NEWS Sep 28,2024 05:53 am
బంగ్లాదేశ్ పోర్న్ స్టార్ రియా అరవింద బార్డే భారత్‌లో అరెస్ట్ అయ్యారు. బంగ్లాదేశ్ నుంచి వచ్చి ఫేక్ డాక్యుమెంట్స్‌తో ఇండియాలో నివాసముంటున్న కారణంతో ఆమెని అరెస్ట్ చేసినట్టు మహారాష్ట్ర పోలీసులు తెలిపారు. ఆమెపై ఫారెనర్స్ యాక్ట్‌తో పాటు మోసం, ఫోర్జరీకి సంబంధించిన ఐపీస సెక్షన్ల కింద FIR నమోదు చేశారు.