Logo
Download our app
పంచాయతీ కమిషనర్ గా సత్యనారాయణ
NEWS   Sep 27,2024 05:45 pm
తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం నగర పంచాయతీ నూతన కమిషనర్ గా ఎం.సత్యనారాయణ శుక్రవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. సత్యనారాయణ అద్దంకి మున్సిపల్ కార్యాలయం నుంచి ఏలేశ్వరం బదిలీపై వచ్చారు. ప్రస్తుత కమిషనర్ గా ఉన్న కేశవ ప్రసాద్ విశాఖ జోనల్ కమిషనర్ గా బదిలీపై వెళ్లారు. సత్యనారాయణ మాట్లాడుతూ అధికారులు, ప్రజలు, ప్రజాప్రతినిధుల సహకారంతో నగర పంచాయతీ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.

Top News

LATEST NEWS   Jul 13,2026 07:04 pm
MJPVC బలోపేతానికి ముందుకు రావాలి
నారాయణపేట జిల్లా రాఘవేంద్ర కాలనీలో ఎంజెపీవీసీ (MJPVC) మక్తల్ అసెంబ్లీ అధ్యక్షుడు సంగోళ్ల అశోక్ కుమార్ అధ్యక్షతన కార్యవర్గ సంయుక్త సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా జిల్లా...

LATEST NEWS   Jul 13,2026 07:03 pm
పిల్లలకు అల్లబండ్జెల్ టాబ్లెట్
వెల్లుల్ల గ్రామంలో జెడ్ పి యస్ స్కూల్ ఆవరణలో జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా పిల్లలకు అల్లబండ్జెల్ టాబ్లెట్ వేశారు. కార్యక్రమంలో సర్పంచ్ గూడూరు తిరుపతి....

BIG NEWS   Jul 13,2026 07:02 pm
న‌ర‌రూప రాక్ష‌సుడు రాజ్‌కుమార్ మృతి
షాబాద్‌ నరరూప రాక్షసుడు రాజ్‌కుమార్‌ చనిపోయాడు. కొత్తూరులో రాజ్‌కుమార్ ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. రాజ్‌కుమార్ మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. 3 రోజుల క్రితం...

⚠️ You are not allowed to copy content or view source