జిల్లా రెడ్డి జాగృతి అధ్యక్షులుగా లవ్ కుమార్
NEWS Sep 27,2024 05:58 am
జగిత్యాల జిల్లా రెడ్డి జాగృతి అధ్యక్షులుగా లవ్ కుమార్ నియమించినట్లు వ్యవస్థాపక అధ్యక్షులు బుుట్టెంగారి మాధవరెడ్డి, రాష్ట్ర అధ్యక్షులు ఎడ్ల ఉప్పల్ రెడ్డి నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా లవ్ కుమార్ మాట్లాడుతూ మండలంలో రెడ్డి వర్గాన్ని అభివృద్ధి చేయడానికి ముందు ఉంటానని ప్రతి రెడ్డికి ప్రభుత్వం నుంచి అంది పలాలు అందజేయడానికి దోహదపడతారని అన్నారు, వెనుకబడినవారిని ముందు ఉంచడానికి కృషి చేస్తానని తెలిపారు.