మార్కెట్ కమిటీ చైర్మన్ కు అభినందనలు
NEWS Sep 26,2024 01:17 pm
రాజన్న సిరిసిల్ల: సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్మన్ గా నూతనంగా ఎన్నికైన కాంగ్రెస్ పార్టీకి చెందిన వేముల వెల్ముల స్వరూపాతిరుపతిరెడ్డిని, అలాగే డైరెక్టర్ మహమ్మద్ ఖాజాను కాంగ్రెస్ పార్టీ మైనార్టీ పట్టణ అధ్యక్షులు అహ్మద్ ఖాన్ వైస్ ప్రెసిడెంట్ మీర్జా మతిన్, జనరల్ సెక్రటరీ షేక్ ఆజం వారిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి షాలువతో ఘనంగా సత్కరించారు.