Logo
Download our app
NAC ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ
NEWS   Sep 26,2024 05:18 am
మెట్ పల్లి పట్టణంలోని వేంపేట్ రోడులోని తెలంగాణ నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ భవన నిర్మాణ కార్మిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో భవన నిర్మాణ రంగంలో పనిచేయుచున్న తాపీ మేస్త్రి ప్లంబర్ ఎలక్ట్రీషియన్ వెల్డింగ్ అలాగే పెయింటర్ కార్మికులకు ఈనెల 28 నుండి ఉచిత 15 రోజుల శిక్షణ ఇవ్వనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఆసక్తి గలవారు 18 నుండి 45 సంవత్సరాల వయసు వారు ఉచితంగా శిక్షణ తీసుకోవచ్చన్నారు. మరింత సమాచారం కోసం 9440235800 సంప్రదించాలన్నారు.

Top News

LATEST NEWS   Jul 26,2026 09:22 am
కడియం ఘనపూర్ ప్రాంతానికి చేసిందేమీ లేదు
రాజకీయాల్లో అపారమైన అనుభవం,గొప్ప వ్యక్తిని అని చెప్పుకునే కడియం శ్రీహరి స్టేషన్ ఘనపూర్ కు చేసింది శూన్యం అని మాజీ ఎమ్మెల్యే రాజయ్య విమర్శించారు. ఘనపూర్ లోని...

LATEST NEWS   Jul 26,2026 09:21 am
ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్‌కు గురుకుల సమస్యలపై వినతి
రాష్ట్రంలోని గురుకుల పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర గురుకుల ప్రగతిశీల తల్లిదండ్రుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గోరుమంతుల సురేందర్, రాష్ట్ర ఎస్సీ,...

LATEST NEWS   Jul 26,2026 03:54 am
తొలి ఏకాదశి శుభాకాంక్షలు: నర్సాగౌడ్
తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు, మద్దికుంట గ్రామ ప్రజలకు రామారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ...

⚠️ You are not allowed to copy content or view source