Logo
Download our app
పోలీసుల కస్టడీకి జానీ మాస్టర్!
NEWS   Sep 25,2024 11:43 am
జానీ మాస్టర్ను పోలీసుల కస్టడికి ఇవ్వాలంటూ నార్సింగ్ పోలీసులు పిటిషన్ దాఖలు చేసిన పిటిషన్ పై ధర్మాసనం ఈరోజు విచారణ జరిపింది. లైంగిక ఆరోపణల కేసులో అరెస్ట్ అయిన ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. జానీకి 4 రోజుల పోలీస్ కస్టడీ విధించింది రంగారెడ్డి కోర్టు. థర్డ్‌ డిగ్రీ ప్రయోగించవద్దని.. అవసరమైతే న్యాయవాది సమక్షంలో విచారించాలని సూచించింది. దీంతో చర్ల పల్లి జైల్లో ఉన్న జానీని.. నేటి నుంచి 4 రోజుల పాటు కస్టడీకి తీసుకొని పోలీసులు ప్రశ్నించనున్నారు.

Top News

LATEST NEWS   Apr 03,2026 03:28 pm
క‌విత కొత్త పార్టీ పేరు TRS
కొత్త పార్టీకి TRS పేరు పెట్టాలనే ఆలోచన చేస్తున్నట్లు క‌విత చెప్పారు. పాత పేరుతో కొత్త జెండా ఎలా ఉంటుంది అంటూ మీడియా చిట్‌చాట్‌లో TRS.. తెలంగాణ...

BIG NEWS   Apr 03,2026 03:19 pm
காட்டூரில் பறிமுதல் செய்யப்பட்ட பித்தளை சாமான்கள்
திருவாரூர் மாவட்டம் காட்டூரில் கார்த்தீபன் தலைமையிலான பறக்கும் படையினர் நடத்திய வாகன சோதனையில் அந்த வழியாக டூவிலரில் வந்த தஞ்சை மாவட்டம் திருநறையூரை சேர்ந்த சிவதாஸ் என்பவர்...

LATEST NEWS   Apr 03,2026 03:16 pm
వంటా-వార్పుతో TVAEJAC ధర్నా
తెలంగాణ విద్యుత్ ఆర్టిసన్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ (TVAEJAC) ఆధ్వర్యంలో విద్యుత్ ఆర్టిసన్, అన్‌మ్యాన్డ్, పీస్‌రేట్ కార్మికుల సమస్యల పరిష్కారానికి పెద్దపల్లి మండలం రాఘవాపూర్‌లోని ఎన్‌పీడీసీఎల్...

⚠️ You are not allowed to copy content or view source