సన్న వరిలో బ్యాక్టీరియా ఆకు తెగులు
NEWS Sep 24,2024 01:35 pm
ప్రస్తుత కాలాన్ని అనుసరించి వరి పొలానికి సన్నాపు వరిలో బ్యాక్టీరియా ఆకు ఎండు తెగులు ఉన్నట్లు వ్యవసాయ అధికారి యోగిత తెలిపారు. కథలాపూర్ మండలంలోని భూషణరావుపేట గ్రామంలో మంగళవారం వరి పొలాలను పరిశీలించి ఆకు ఎండు తెగులు విపరీతంగా ఉన్నట్టు దీని నివారించడానికి ప్లాంట్ మైనాస్లీటరు నీటికి 0.2 గ్రాములు నీటిలో కలిపి పిచికారి చేయాలి. అగ్గి తెగులు మొదటి దశ ఉన్నందున దీనికి గాను ఒక గ్రామ్ టైసైక్లోజల్,1.5 గ్రాము ఏసు పై ది లెజెండ్ ను పిచికారి చేయాలి