Logo
Download our app
అక్టోబర్ 4 న చలో కలెక్టరేట్..
NEWS   Sep 24,2024 01:56 pm
జగిత్యాల జిల్లా రైతు ఐక్యవేదిక ఆధ్వర్యంలో మేడిపల్లి మండల కేంద్రంలో జరిగిన సమావేశంలో జగిత్యాల జిల్లాలోని అన్ని మండలాలకు చెందిన రైతు ఐక్యవేదిక నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా అక్టోబర్ 4న జగిత్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న చలో కలెక్టరేట్ కార్యక్రమానికి రైతులు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ 2 లక్షలరుణమాఫీ ఎలాంటి షరతులు లేకుండా అమలు చేయాలని అలాగే రైతు భరోసా ఎకరాకి 15000 వెంటనే జమ చేయాలని కోరారు.

Top News

LATEST NEWS   Apr 03,2026 03:28 pm
క‌విత కొత్త పార్టీ పేరు TRS
కొత్త పార్టీకి TRS పేరు పెట్టాలనే ఆలోచన చేస్తున్నట్లు క‌విత చెప్పారు. పాత పేరుతో కొత్త జెండా ఎలా ఉంటుంది అంటూ మీడియా చిట్‌చాట్‌లో TRS.. తెలంగాణ...

BIG NEWS   Apr 03,2026 03:19 pm
காட்டூரில் பறிமுதல் செய்யப்பட்ட பித்தளை சாமான்கள்
திருவாரூர் மாவட்டம் காட்டூரில் கார்த்தீபன் தலைமையிலான பறக்கும் படையினர் நடத்திய வாகன சோதனையில் அந்த வழியாக டூவிலரில் வந்த தஞ்சை மாவட்டம் திருநறையூரை சேர்ந்த சிவதாஸ் என்பவர்...

LATEST NEWS   Apr 03,2026 03:16 pm
వంటా-వార్పుతో TVAEJAC ధర్నా
తెలంగాణ విద్యుత్ ఆర్టిసన్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ (TVAEJAC) ఆధ్వర్యంలో విద్యుత్ ఆర్టిసన్, అన్‌మ్యాన్డ్, పీస్‌రేట్ కార్మికుల సమస్యల పరిష్కారానికి పెద్దపల్లి మండలం రాఘవాపూర్‌లోని ఎన్‌పీడీసీఎల్...

⚠️ You are not allowed to copy content or view source