డాక్టర్ జనార్ధన్ వర్ధంతి వేడుకలు
NEWS Sep 24,2024 02:04 pm
సంగారెడ్డి జిల్లా జోగిపేట డాక్టర్ జనార్ధన్ 4వ వర్ధంతి సందర్బంగా నివాళులు అర్పించారు. అన్నదానం నిర్వహించారు. 50.ఏళ్లుగా గుండా కుటుంబం వైద్య వృత్తిని నాలుగు తరాల నుంచి కొనసాగిస్తున్నారు. రాఘవులు, జనార్ధన్, వీరి కుమారుడు జగదీశ్వర్, వైద్య వృత్తిని పేద ప్రజలకు వివిధ క్యాంపులు ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ వెంకటేశం కౌన్సిలర్ శంకర్ నాయక్ నాగరాజు రేఖ ప్రవీణ్, కాంగ్రెస్ నాయకులు మధు, రాజు, మురళి, తదితరులు పాల్గొన్నారు.