సంగారెడ్డి జిల్లా కార్మిక చట్టాలను రద్దు చేయాలని జోగిపేట సిఐటియు ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిఐటియు డివిజన్ కార్యదర్శి విద్యాసాగర్ మాట్లాడుతూ.. తీసుకొచ్చిన చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు రమేష్ రాజు చంద్రశేఖర్ చంద్రకాంత్ సాయిలు తదితరులు పాల్గొన్నారు.