Logo
Download our app
తమ్ముని మరణాన్ని చూసి తట్టుకోలేక అన్న మృతి
NEWS   Sep 22,2024 06:19 pm
జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం పాతగూడ గ్రామంలో రెడ్డిమల్ల నర్సయ్య (75) అనారోగ్యంతో బాధపడుతూ శనివారం మృతి చెందాడు. తమ్ముడి మరణ వార్త విన్న అన్న రెడ్డిమల్ల వెంకటయ్య నాకన్నా ముందే మమ్మల్ని వదిలి పోయావా తమ్ముడు అంటూ మృతదేహం వద్ద రోధించి మనోవేదనకు గురైనారు. తమ్ముడు ఆదివారం మృతి చెందాడు. ఒక రోజు తేడాతో అన్నదమ్ములిద్దరు మరణించడంతో గ్రామంలో విషాధచాయలు అలుముకున్నాయి.

Top News

LATEST NEWS   Apr 03,2026 11:41 pm
KTR సమక్షంలో BRSలోకి జీవన్‌ రెడ్డి?
మాజీ మంత్రి జీవన్‌ రెడ్డి BRS పార్టీ తీర్థం పుచ్చుకోనున్నట్లు సమాచారం. త్వరలోనే బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జగిత్యాలకు వెళ్లి జీవన్ రెడ్డిని ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది....

LIFE STYLE   Apr 03,2026 09:03 pm
అద్భుతమైన ఫొటో విడుదల చేసిన నాసా
భూమికి చెందిన ఒక అద్భుతమైన చిత్రాన్ని నాసా విడుదల చేసింది. చంద్రుడి వైపు ప్రయాణిస్తున్న ఆర్టెమిస్-2 వ్యోమగాములు, తమ ఒరియన్ క్యాప్సూల్ కిటికీ నుంచి హై-రిజల్యూషన్ ఫోటోను...

LATEST NEWS   Apr 03,2026 03:28 pm
క‌విత కొత్త పార్టీ పేరు TRS
కొత్త పార్టీకి TRS పేరు పెట్టాలనే ఆలోచన చేస్తున్నట్లు క‌విత చెప్పారు. పాత పేరుతో కొత్త జెండా ఎలా ఉంటుంది అంటూ మీడియా చిట్‌చాట్‌లో TRS.. తెలంగాణ...

⚠️ You are not allowed to copy content or view source