Logo
Download our app
ఆకట్టుకుంటున్న రాళ్లవాగు అందాలు
NEWS   Sep 22,2024 06:23 pm
మెట్‌ప‌ల్లి: జగిత్యాల జిల్లా సరిహద్దు సమీపంలోని మెట్‌ప‌ల్లి మండలం పాటిమీది తండాకు సమీపంలోని రాళ్ల వాగు అందాలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. వాగుపై నుంచి కిందకు నీరు జలపాతంలా ప్రవహిస్తుంటే ప్రజలు వాటి కింద స్నానాలు ఆచరిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. వాగు అందాలను కెమెరాలో బంధిస్తున్నారు. రాళ్ల వాగు సమీపంలోని గ్రామాల ప్రజలు జలపాతాన్ని చూడటానికి తరలి వెళ్తున్నారు.

Top News

LATEST NEWS   May 15,2026 04:49 pm
రికార్డు స్థాయికి దిగిన రూపాయి విలువ‌
డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకపు విలువ భారీగా పతనం అయ్యింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా డాలర్‌ విలువ తొలిసారి రూ.96 మార్కును దాటింది. శుక్రవారం మధ్యాహ్నం 96.07...

BIG NEWS   May 15,2026 03:22 pm
திருத்துறைப்பூண்டியில் சட்டவிரோதமான லாட்டரி சீட்டுகள்
திருவாரூர்: திருவாரூர் மாவட்டம் திருத்துறைப்பூண்டியில் சட்ட விரோதமாக லாட்டரி விற்பனை செய்யப்படுவதாக காவல் துறையினருக்கு கிடைத்த தகவலின் பேரில் சோதனை மேற்கொண்ட போது மூன்று பேர் லாட்டரி...

LATEST NEWS   May 15,2026 03:20 pm
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
ములకలపల్లి (మం) పాలవాగు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పాల్వంచ టౌన్ వికలాంగుల కాలనీకి చెందిన తుంపూరి కళ్యాణ్ మృతి చెందారు. రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా...

⚠️ You are not allowed to copy content or view source