Logo
Download our app
రహదారుల విస్తరణలో వృక్షాలను తొలగించవద్దు
NEWS   Sep 22,2024 06:37 pm
కాళేశ్వరం జోన్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ డాక్టర్ బి.ప్రభాకర్ ను శ్రీరాంపూర్ లోని సింగరేణి గెస్ట్ హౌస్ లో పర్యావరణ వేత్త గుండేటి యోగేశ్వర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జాతీయ రహదారుల విస్తరణలో భాగంగా పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతున్న ఏండ్ల నాటి మహా వృక్షాలను తొలగించవద్దని కోరారు. ట్రీ ట్రాన్స్ లొకేషన్ పద్ధతి ద్వారా వృక్షాలకు పునరుజ్జీవనం అందించాలని విజ్ఞప్తి చేశారు.

Top News

LATEST NEWS   Apr 03,2026 11:41 pm
KTR సమక్షంలో BRSలోకి జీవన్‌ రెడ్డి?
మాజీ మంత్రి జీవన్‌ రెడ్డి BRS పార్టీ తీర్థం పుచ్చుకోనున్నట్లు సమాచారం. త్వరలోనే బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జగిత్యాలకు వెళ్లి జీవన్ రెడ్డిని ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది....

LIFE STYLE   Apr 03,2026 09:03 pm
అద్భుతమైన ఫొటో విడుదల చేసిన నాసా
భూమికి చెందిన ఒక అద్భుతమైన చిత్రాన్ని నాసా విడుదల చేసింది. చంద్రుడి వైపు ప్రయాణిస్తున్న ఆర్టెమిస్-2 వ్యోమగాములు, తమ ఒరియన్ క్యాప్సూల్ కిటికీ నుంచి హై-రిజల్యూషన్ ఫోటోను...

LATEST NEWS   Apr 03,2026 03:28 pm
క‌విత కొత్త పార్టీ పేరు TRS
కొత్త పార్టీకి TRS పేరు పెట్టాలనే ఆలోచన చేస్తున్నట్లు క‌విత చెప్పారు. పాత పేరుతో కొత్త జెండా ఎలా ఉంటుంది అంటూ మీడియా చిట్‌చాట్‌లో TRS.. తెలంగాణ...

⚠️ You are not allowed to copy content or view source