Logo
Download our app
ఏఐటీయూసీ ఒత్తిడి వల్లే కాంట్రాక్టు కార్మికులకు లాభాల వాటా
NEWS   Sep 22,2024 06:41 pm
సింగరేణి లాభాల్లో కాంట్రాక్టు కార్మికులకు రూ.5 వేలు వాటా చెల్లించేందుకు తమ ఒత్తిడి వల్లే రాష్ట్ర ప్రభుత్వం, యాజమాన్యం ఒప్పుకుందని గుర్తింపు సంఘం ఏఐటీయూసీ అద్యక్షులు సీతారామయ్య తెలిపారు. ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పదేళ్లు అధికారంలో ఉన్న టీబీజీకేఎస్ కాంట్రాక్టు కార్మికులను పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు. ఎవరెన్ని చెప్పినా లాభాల్లో వాటా అనేది ఏఐటియుసి పేటెంట్ అన్నారు.

Top News

LATEST NEWS   Jul 26,2026 09:22 am
కడియం ఘనపూర్ ప్రాంతానికి చేసిందేమీ లేదు
రాజకీయాల్లో అపారమైన అనుభవం,గొప్ప వ్యక్తిని అని చెప్పుకునే కడియం శ్రీహరి స్టేషన్ ఘనపూర్ కు చేసింది శూన్యం అని మాజీ ఎమ్మెల్యే రాజయ్య విమర్శించారు. ఘనపూర్ లోని...

LATEST NEWS   Jul 26,2026 09:21 am
ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్‌కు గురుకుల సమస్యలపై వినతి
రాష్ట్రంలోని గురుకుల పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర గురుకుల ప్రగతిశీల తల్లిదండ్రుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గోరుమంతుల సురేందర్, రాష్ట్ర ఎస్సీ,...

LATEST NEWS   Jul 26,2026 03:54 am
తొలి ఏకాదశి శుభాకాంక్షలు: నర్సాగౌడ్
తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు, మద్దికుంట గ్రామ ప్రజలకు రామారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ...

⚠️ You are not allowed to copy content or view source