Download our app
✖
Download our app
జగన్ ఇంటిని ముట్టడించిన బీజేవైఎం నేతలు
NEWS Sep 22,2024 09:46 am
తిరుమలలో లడ్డూ కల్తీ వివాదం నేపథ్యంలో తాడేపల్లిలో మాజీ సీఎం జగన్ నివాసాన్ని బీజేపీ యువమోర్చా నాయకులు ముట్టడించారు. ఇంటి గేటు ముందు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. వెంటనే పోలీసులు వారిని అడ్డుకుని మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
Top News
LATEST NEWS May 24,2026 11:23 am
WHO పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటన
ఈశాన్య కాంగోలోని ఇటూరి ప్రావిన్స్‌లో ఎబోలా వేగంగా వ్యాపిస్తోంది. మృతుల సంఖ్య పెరుగుతుండటంతో WHO బుండిబుగ్యో ఎబోలాను అంతర్జాతీయ స్థాయి పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది....

LATEST NEWS May 24,2026 11:10 am
ఘనంగా స్వరనీరాజనం
లక్ష్మీదేవిపల్లి మండలంలోని శ్రీ దాసాంజనేయ స్వామి భజన మందిరంలో అమృత వర్షిని సంగీత విద్వాంసులు ఉదయ భాస్కర్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వరనీరాజనం కార్యక్రమం భక్తులను ఆకట్టుకుంది.సంగీతం అభ్యసిస్తున్న...

LATEST NEWS May 24,2026 11:09 am
తిరుమల చరిత్రలో సరికొత్త రికార్డు!
ఈ నెల 22న శ్రీవారిని తొలిసారిగా రికార్డు స్థాయిలో 94,758 మంది దర్శించుకున్నారు. నడక మార్గాలు, వాహనాల ద్వారా వస్తున్న వారిని, కంపార్ట్‌మెంట్లలోకి ప్రవేశిస్తున్న వారి సంఖ్యను...

⚠️ You are not allowed to copy content or view source