Logo
Download our app
దుర్గా శరన్నవరాత్రి ఉత్సవాల కరపత్రాన్ని ఆవిష్కరించిన బోగ శ్రావణి
NEWS   Sep 22,2024 06:44 pm
జగిత్యాలలోని లోకమాత గాజుల పోచమ్మతల్లి దేవాలయంలో భవాని భక్త బృందం గత 46 ఏళ్లుగా దుర్గా శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వ‌హిస్తున్నారు. ఈ ఏడాది దుర్గా శరన్నవరాత్రి ఉత్సవాల కరపత్రాన్ని బిజెపి రాష్ట్రకార్యవర్గ సభ్యురాలు, నియోజకవర్గ ఇంచార్జ్ బోగ శ్రావణి ఆవిష్క‌రించారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ జ్యోతి లక్ష్మణ్, స్థానిక కౌన్సిలర్ లలిత మునిందర్, పద్మశాలి సంఘం మాజీ అధ్యక్షులు శ్రీనివాస్, కళావతి, రాజేందర్, గాజుల రాజేందర్, నారాయణ, భవాని భక్త బృందం, ఆలయ కమిటి సభ్యులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Jul 26,2026 09:22 am
కడియం ఘనపూర్ ప్రాంతానికి చేసిందేమీ లేదు
రాజకీయాల్లో అపారమైన అనుభవం,గొప్ప వ్యక్తిని అని చెప్పుకునే కడియం శ్రీహరి స్టేషన్ ఘనపూర్ కు చేసింది శూన్యం అని మాజీ ఎమ్మెల్యే రాజయ్య విమర్శించారు. ఘనపూర్ లోని...

LATEST NEWS   Jul 26,2026 09:21 am
ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్‌కు గురుకుల సమస్యలపై వినతి
రాష్ట్రంలోని గురుకుల పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర గురుకుల ప్రగతిశీల తల్లిదండ్రుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గోరుమంతుల సురేందర్, రాష్ట్ర ఎస్సీ,...

LATEST NEWS   Jul 26,2026 03:54 am
తొలి ఏకాదశి శుభాకాంక్షలు: నర్సాగౌడ్
తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు, మద్దికుంట గ్రామ ప్రజలకు రామారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ...

⚠️ You are not allowed to copy content or view source