తునిలోని సీతారాంపురానికి చెందిన మహిళ ఫిర్యాదుతో మంగళవారం లైంగిక వేధింపులు కేసు నమోదు చేసినట్లు ఎస్సై విజయ్ బాబు తెలిపారు. ఓ వ్యక్తి తనను లైంగికంగా వేధిస్తున్నాడని పోలీసులను ఆశ్రయించినట్లు తెలిపారు. దీంతో సిద్దిపేట ప్రాంతానికి చెందిన కె. శ్రీనుపై కేసు నమోదైందన్నారు.