అన్నవరం వీరవెంకట సత్యనారాయణ స్వామి దివ్య సన్నిధిలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం మంగళవారం ఘనంగా జరిగింది. దేవస్థాన రత్నగిరి కొండలపై హరిహర సాధన్, విష్ణు సాధన్ ప్రాంతాలలో ఈ కార్యక్రమాన్ని దేవస్థానం ఉద్యోగులు నిర్వహించారు. ప్రధానంగా పరిశుభ్రతపై భక్తులకు సైతం అవగాహన కల్పించారు.