MTL: ఘనంగా ప్రజాపాలన దినోత్సవం
NEWS Sep 17,2024 01:00 pm
మెట్ పల్లి మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని మున్సిపల్ చైర్పర్సన్ రణవేణి సుజాత సత్యనారాయణ పతాక ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ టి మోహన్, వైస్ చైర్మన్ చంద్రశేఖర్ రావు, మేనేజర్ వెంకటలక్ష్మి, ఆర్ఎ అక్షయ్, ఇంచార్జ్ సానిటరీ ఇన్స్పెక్టర్ రత్నాకర్, ముజీబ్ కౌన్సిలర్ మొరపు గంగాధర్, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.