ఇల్లందు సింగరేణిలో యువతకు ఉచిత శిక్షణ
NEWS Jan 30,2026 10:19 am
ఇల్లందు సింగరేణి ఏరియా ఆధ్వర్యంలో ఉపరీతల (ఓపెన్‌కాస్ట్) గనుల పరిసర ప్రాంత యువకులకు,భూనిర్వాసితులకు, వారి పిల్లలకు వాల్వో డంప్ ట్రక్ ఆపరేటర్‌గా శిక్షణ ఇవ్వనున్నట్లు ఇల్లందు ఏరియా జీఎం వి.కృష్ణయ్య తెలిపారు. కనీసం 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండడంతో పాటు హెవీ గూడ్స్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి, కనీసం మూడు సంవత్సరాల అనుభవం ఉన్న నిరుద్యోగ యువత ఈ శిక్షణకు అర్హులు.