అమరులకు నివాళులు అర్పించిన ప్రభుత్వ విప్
NEWS Sep 17,2024 11:51 am
రాజన్న సిరిసిల్ల: ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా సిరిసిల్ల జిల్లా కేంద్రంలో తెలంగాణ అమరవీరులకు ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్, ఎస్పీ నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్, సిరిసిల్ల ఆర్డీవో రమేష్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.