జాతీయ జెండాను ఆవిష్కరించిన ప్రభుత్వ విప్.
NEWS Sep 17,2024 10:58 am
రాజన్న సిరిసిల్ల: ప్రజాపాలన దినోత్సవన్ని పునస్కరించుకొని సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రభుత్వ విప్, MLA ఆది శ్రీనివాస్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్, గడ్డం నరసయ్య, సంగీతం శ్రీనివాస్, సూర దేవరాజ్, ఎండి ఖాజా పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.