జాతీయ జెండా ఆవిష్కరించిన జిల్లా ఎస్పీ.
NEWS Sep 17,2024 10:57 am
రాజన్న సిరిసిల్ల జిల్లా: ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరించారు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్. ఈ కార్యక్రమంలో వేములవాడ ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి, సిరిసిల్ల డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, సి.ఐ లు కృష్ణ, మొగిలి, ఆర్.ఐ లు యాదగిరి, రమేష్, ఎస్.ఐ కు జిల్లా పోలీస్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.