ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవం
NEWS Sep 17,2024 10:47 am
కోరుట్ల: తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా బీజేపీ కోరుట్ల పట్టణ శాఖ ఆధ్వర్యంలో పట్టణ అధ్యక్షులు బింగి వెంకటేష్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్ర విమోచనం కోసం అసువులు బాసిన అమరులకు జోహార్లు అర్పించారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అధికార ప్రతినిధి వడ్డేపల్లి శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి పీసరి నర్సయ్య, రాష్ట్ర ఓబీసీ నాయకులు ఆకుల రంజిత్, పట్టణ ప్రధాన కార్యదర్శిలు చెట్లపెళ్లి సాగర్, ఇట్యాల నవీన్, ఉపద్యక్షులు ఎర్ర రాజేందర్ పాల్గోన్నారు.