లయన్స్ క్లబ్ కంటి వైద్య శిబిరం
NEWS Sep 17,2024 10:25 am
మల్లాపూర్ మండల కేంద్రంలోని శ్రీ వాసవి మాత ఆలయ ఆవరణలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత మెగా కంటి వైద్య శిబిరంను నిర్వహించా రు. ఈ శిబిరంలో సుమారు 47 మంది రోగులను పరీక్షల నిర్వహించారు. 31 మంది రోగులను కంటి శస్త్ర చికిత్స నిమిత్తం ప్రత్యేక బస్సులో రేకుర్తి దవఖానకు తరలించారు. ఈ కార్యక్రమంలో మాజీ రీజియన్ చైర్మన్ శివ శ్రీనివాస్, డా.ప్రభాకర్, మాజీ అధ్యక్షులు రుద్ర రాంప్రసాద్, కనుక సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.