కలెక్టరేట్ వద్ద విశ్వకర్మ జయంతి
NEWS Sep 17,2024 10:03 am
కాకినాడలోని జిల్లా కలెక్టరేట్ వద్ద శ్రీ విరాట్ విశ్వకర్మ జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షన్మోహన్, ఎమ్మెల్యే వనమాడి కొండబాబు విరాట్ విశ్వకర్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ విరాట్ విశ్వకర్మను ఆదర్శంగా తీసుకుని ప్రతీ ఒక్కరు సన్మార్గంలో నడవాలని సూచించారు.