దేవీపట్నం మండలం ఇందుకూరు పంచాయతీ ఎం. రాయిలంకలో ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు కూటమి నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నరేంద్ర మోడీ భారతదేశంలో పేదరికం నిర్మూలనకు ఎన్నో పథకాలు ప్రవేశ పెట్టడం జరిగిందన్నారు.. అనంతరం మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు.