మల్లాపూర్: ఘనంగా గణేష్ నిమజ్జనం
NEWS Sep 17,2024 09:49 am
మల్లాపూర్‌లో MFCA యూత్ ఆధ్వర్యంలోని గణేశుని నిమజ్జన కార్యక్రమం ఘనం గా జరిగింది. పిల్లలు, పెద్దలు భక్తిశ్రద్ధలతో పూజించి శోభయాత్ర నిర్వహించారు. ఈ వేడుకలో గౌరవాధ్యక్షులు బండి లింగస్వామి, ముద్దం శరత్, తిప్పర్తి సురేష్ పెరుమండ్ల నవీన్, సాయి ప్రసాద్, నికేష్, కోటగిరి నందు, యూత్ అధ్యక్షులు ముద్దం శ్రావణ్, యూత్ సభ్యులు కుంట రాజు, సతీష్, స్వామి, రాజేష్, సత్యం, జైపాల్, రాకేష్, మనోహర్, అనంతస్వామి, రాకేష్ పాల్గొన్నారు.