అమలాపురం స్వచ్ఛత హీ సేవా ర్యాలీ
NEWS Sep 17,2024 09:59 am
అమలాపురం కలెక్టరేట్ వద్ద స్వచ్ఛత హీ సేవా ర్యాలీ జరిగింది. జిల్లా కలెక్టర్ ఆర్. మహేశ్ కుమార్, ఎస్పీ. బీ. కృష్ణారావు, జాయింట్ కలెక్టర్ టి. నిషాంతి, ఎమ్మెల్యే ఆనందరావు, ఎమ్మెల్సీ ఇజ్రాయిల్ ర్యాలీని ర్యాలో పాల్గొన్నారు. కలెక్టరేట్ వద్ద నుంచి నల్ల వంతెన వరకు సాగిన ఈ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ .. ప్రతి ఒక్కరూ పరిసరాలను శుభ్రం చేసుకోవాలన్నారు.