పోడియం తొలగించాక
జగ్గంపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం
NEWS Sep 17,2024 10:00 am
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పోడియం, రెయిలింగ్‌ను తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా 2 రోజుల సెలవు దినాల్లో పోడియం తొలగించారు. మంగళవారం విధులు ప్రారంభమయ్యే నాటికి జగ్గంపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సబ్ రిజిస్టర్ పి.విజయలక్ష్మి సాధారణ కూర్చీలో కూర్చుని ప్రజలకు సేవలు అందించారు.