విధేయతకే పట్టం కట్టిన కేజ్రీవాల్
NEWS Sep 17,2024 07:30 am
ఢిల్లీ కొత్త సీఎంగా అతిషీ మార్లెనాను కేజ్రీవాల్ ఎంపిక చేశారు. అతీషి బుధవారం ప్రమాణస్వీకారం చేస్తారు. ఈ సాయంత్రం గవర్నర్‌కు. తన రాజీనామాను కేజ్రీవాల్ అందిస్తారు. వచ్చే ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. కేజ్రీవాల్ క్యాబినెట్‌లో విద్య, పీడబ్ల్యూడీ వంటి శాఖల మంత్రిగా ఉన్న అతిషీ.. ఆప్‌లో నెంబరు 2గా కొనసాగుతున్నారు. ఎన్నికలకు మరో 4 నెలల సమయం ఉంది.