పోలీసు కార్యాలయంలో ఘనంగా
తెలంగాణ ప్రజపాలన దినోత్సవం
NEWS Sep 17,2024 06:53 am
జగిత్యాల: తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని జగిత్యాల జిల్లా పోలీసు కార్యాలయంలో జాతీయ జెండాను జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ భీమ్ రావు, డీఎస్పీ రఘు చందర్, SB ఇన్స్పెక్టర్ ఆరిఫ్ అలీ ఖాన్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు కిరణ్, రామకృష్ణ, వేణు, పోలీస్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.