జాతీయ సమైక్యత దినోత్సవ వేడుక
NEWS Sep 17,2024 07:00 am
మల్లాపూర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు లింగస్వామి గౌడ్ ఆధ్వర్యంలో జాతీయ సమైక్యత దినోత్సవ వేడుకను జరిపారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి సంధిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, శరత్ గౌడ్, డబ్బా రమేష్, పెద్దిరెడ్డి లక్ష్మణ్, మేకల సతీష్, ఉయ్యాల లక్ష్మణ్, నవీన్ గౌడ్, రాజశేఖర్ రెడ్డి, రఫీ, నికేష్, అంజి, బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.