సికింద్రాబాద్‌లో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలో కేంద్ర మంత్రి బండి సంజయ్ పాల్గొని మాట్లాడారు. ‘తెలంగాణ విమోచన జరిపించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ అసలైన దేశ భక్తుడు. ఆనాడు నిజాం నిరంకుశ పాలనలో రజాకర్లు తెలంగాణ ప్రజలను పెట్టిన బాధలు గుర్తుకు వస్తే నా రక్తం సలసలా మసులుతుంది. తెలంగాణ విమోచక్ష దినోత్సవం పాటించకుండా ప్రజా పాలన ఎవరి కోసం పాటిస్తున్నారు. అంటూ మండిపడ్డారు.