ఘనంగా ప్రజాపాలన దినోత్సవం
NEWS Sep 17,2024 06:54 am
మల్లాపూర్: జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజాపాలన దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయం ముందర నాయకులు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పుండ్రా శ్రీనివాస్ రెడ్డి, కోటగిరి ఆనంద్, నూతిపెల్లి రాజం, బండారి రమేష్, పుండ్రా లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.