కథలాపూర్ మండల్ తక్కల్లపల్లి గ్రామంలో ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా గ్రామంలో సెప్టెంబర్ 17ను ప్రజా పాలన దినోత్సవంగా జాతీయ జెండా ఎగరవేసి జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ స్పెషల్ ఆఫీసర్ కార్యదర్శి మాజీ సర్పంచులు అంగన్వాడీలు ఆశ వర్కర్లు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.