ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు
NEWS Sep 17,2024 06:52 am
భీమారం: జగిత్యాల జిల్లా భీమారం మండల కేంద్రంలో విశ్వబ్రాహ్మణ సంఘం అధ్వర్యంలో విశ్వకర్మ జయంతి వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు, ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు అందే మహేశ్, ఉపాధ్యక్షుడు బెజ్జారపు అశోక్, బెజ్జారపు విష్ణు, అందే శ్రీరాము, శ్రీహరి నరేష్, దురిశెట్టి నరేష్, చింతల ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.