సీపీఐ అధ్వర్యంలో బహిరంగ సభ
NEWS Sep 17,2024 07:03 am
తెలంగాణ రైతాంగ పోరాట వారోత్సవాల్లో భాగంగా సీపీఐ ఆధ్వర్యంలో శ్రీరాంపూర్ లోని హిమ్మత్ నగర్ సెంటర్ లో ఈ రోజు సాయత్రం 5 గంటలకు బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు ఎఐటియుసి జిల్లా కార్యదర్శి మేకల దాసు తెలిపారు. ఈ సభకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కలవేన శంకర్, జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ హాజరవుతారని పేర్కొన్నారు. సభలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొనాలని కోరారు.