దేవర కోసం ఎన్టీఆర్ రెమ్యునరేషన్
NEWS Sep 16,2024 05:55 pm
చానా పెద్ద కథ స్వామి రక్తంతో సంద్రమే ఎరుపెక్కిన కథ.. అంటూ ప్రకాష్ రాజ్ డైలాగ్. ‘దేవర’ ట్రైలర్‌తో అంచనాలు భారీగా పెరిగాయి. సెప్టెంబర్ 27న రిలీజ్ కానుంది. ఈ మూవీ కోసం ఎన్టీఆర్ ఏకంగా రూ. 65 కోట్లు తీసుకున్నాడని టాక్. అయితే ఎన్టీఆర్ RRR కోసం రూ. 45 కోట్లు తీసుకున్నాడంట. దీని బట్టి చూస్తే, ఎన్టీఆర్ తన రెమ్యునరేషన్ పెంచాడు. హీరోయిన్ జాన్వీ కపూర్ ఏకంగా 5 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటుంది.