పేద మహిళలకు చీరలు పంపిణీ
NEWS Sep 16,2024 06:04 pm
అమలాపురంలో ది చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యదర్శి దొమ్మేటి సాయిబాబా విగ్నేశ్వర స్వామి ఊరేగింపు సందర్భంగా పేద మహిళలకు చీరలు పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు యాళ్ల దొరబాబు, టిడిపి రాష్ట్ర కార్యదర్శి మెట్ల రమణబాబు, బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి మోకా వెంకట సుబ్బారావు, బిజెపి ఛాంబర్ ఆఫ్ కామర్స్ కామర్స్ అధ్యక్షులు బోనం సత్తిబాబ, ఆర్వీ నాయుడు తదితరులు పాల్గొన్నారు.