రాహుల్పై వివాదాస్పద కామెంట్స్
శివసేన ఎమ్మెల్యేపై కేసు నమోదు
NEWS Sep 16,2024 05:20 pm
రాహుల్ గాంధీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన శివసేన (ఏక్‌నాథ్ వర్గం) MLA సంజయ్ గైక్వాడ్‌పై కేసు నమోదయ్యింది. అమెరికా టూర్లో రాహుల్ రిజర్వేషన్లపై చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ సెప్టెంబర్ 16న రాహుల్ నాలుక కోసిన వారికి రూ.11 లక్షలు ఇస్తా అంటూ సంజయ్ గైక్వాడ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సెక్షన్ 351(2), 351(4), 192, 351(3) ప్రకారం కేసు ఫైల్ చేశారు.