నిమజ్జన వేడుకలను పరిశీలించిన కలెక్టర్
NEWS Sep 16,2024 05:15 pm
మెట్ పల్లి: జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలోని వినాయక నిమజ్జన వేడుకలను జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ పరిశీలించారు. నిమజ్జనానికి కావాల్సిన అన్నీ సౌకర్యాలు కల్పించినట్టు తెలిపారు. వినాయకుల నిమజ్జనం కోసం ఎవరికి కేటాయించిన నంబర్ల ప్రకారం నిమజ్జనం చేసుకోవాలని, అన్నీ రకాల సౌకర్యాలు కల్పించాలని అధికారులకు సూచించారు. డిఎస్పి ఉమామహేశ్వర్, అధికారులు పాల్గొన్నారు.