భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్న వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సంగారెడ్డి జిల్లా కేంద్రమైన సొలా మండల్ కార్యాలయలోని సిబ్బంది ఏర్పాటు చేసిన గణనాథుని విగ్రహాన్ని గత 9 రోజులుగా పూజలు చేశారు. సోమవారం గణనాథునికి యజమాన్యం తరఫున ప్రత్యేక పూజలు నిర్వహించి ఊరేగింపుగా శోభాయాత్రగా తీసుకెళ్లి స్థానిక చెరువులో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో సోలా మండల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.