నిఘా నీడలో గణేష్ నిమజ్జనోత్సవం
NEWS Sep 16,2024 05:12 pm
జగిత్యాల జిల్లా పరిధిలోని అన్ని ప్రాంతాల్లో జరిగే గణపతి ఉత్సవాలు ప్రశాంతంగా జరుగుతున్నాయన్నాయని పోలిస్ వివిధ శాఖల అధికారులంతా సమన్వయంతో పని చేస్తున్నారని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. వినాయక నిమజ్జనం కోసం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగిందని, నిమజ్జన ప్రాంతాల్లో భారీ క్రేన్ లను ఏర్పాటు చేశామన్నారు. వినాయక నిమజ్జనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సజావుగా సాగేందుకు అన్నీ రకాల సౌకర్యాలు కల్పించాని తెలిపారు.