జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం పైడిమడుగు గ్రామంలో సోమవారం వినాయక నిమజ్జనోత్సవం ఘనంగా నిర్వహించారు, ఉదయం నుండి ట్రాక్టర్లు,వాహానాలల్లో వినాయక విగ్రహాలను తీసుకెళ్లి చెరువులు, వాగుల్లో నిమజ్జనం చేశారు. పిల్లలు తీసుకెళ్లిన వినాయకుడు పలువురిని ఆకట్టుకుంది.