“గడీలలో గడ్డి మొలవాల్సిందేనంటూ ఆనాడే చాకలి ఐలమ్మ చెప్పారు.. ఆ స్ఫూర్తితో రాజీవ్ విగ్రహం సాక్షిగా చెప్తున్నా.. మీ ఫామ్ హౌజ్‌లలో జిల్లేళ్లు మొలవాల్సిందే.. అప్పటివరకూ కాంగ్రెస్ కార్యకర్తలు విశ్రమించరు. ఏ ఫామ్ హౌజ్‌లూ వారిని కాపాడలేవు..” అని CM రేవంత్ హెచ్చరించారు. కాంగ్రెస్ కార్యకర్తలను BRS లీడర్లు ఎవరైనా ఏమన్నా అంటే తాను చూసుకుంటానని అన్నారు. ఈ మిడతల దండును తెలంగాణ పొలిమేరలకు తరమాలి” అని అన్నారు.