సోలార్ పైలట్ ప్రాజెక్ట్ గ్రామాన్ని
సందర్శించిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్
NEWS Sep 16,2024 05:13 pm
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సోలార్ పైలట్ ప్రాజెక్ట్ కు ఎంపికైన దండేపల్లి మండలంలోని వెల్గనూర్ గ్రామాన్ని సోమవారం మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సందర్శించారు. ఈ సందర్భంగా ప్రజలతో సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ సోలార్ విద్యుత్ ఉత్పత్తితో రైతులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు.